
Vadapalli Temple: వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం.. ఏడు వారాలు దర్శిస్తే కోరికలు నెరవేరుతాయా? భక్తుల విశ్వాసం వెనుక ఉన్న విశిష్టత ఇదే!
Vadapalli Temple: ఆంధ్రప్రదేశ్‌లోని అనేక ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఇటీవల భక్తుల రద్దీ వేగంగా పెరుగుతున్న ఆలయాల్లో వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఒకటి. ముఖ్యంగా ఏడు వరుస వారాలు స్వామివారిని దర్శిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల్లో…








