
Crime News
Bengaluru BMTC Bus Incident: బస్సులో యువతికి లైంగిక వేధింపులు.. అక్కడికక్కడే నిందితుడికి బుద్ధి చెప్పిన బాధితురాలు
Bengaluru BMTC Bus Incident: బెంగళూరులో ప్రయాణికులతో నిండిన బీఎంటీసీ బస్సులో ఓ యువతికి ఎదురైన చేదు అనుభవం చర్చనీయాంశంగా మారింది. ప్రయాణ సమయంలో తనను అనుచితంగా తాకుతూ వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తిని బాధిత యువతి అక్కడికక్కడే…
ఆదివారం, 26 జూలై 2026