
International
Do Hiemon Box: ఎండ నుంచి కాపాడే ‘హ్యూమన్ ఫ్రిజ్’.. జపాన్ కొత్త ఆవిష్కరణ వైరల్.. ధర ఎంతంటే?
Do Hiemon Box: వాతావరణ మార్పులతో ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే కార్మికులు తీవ్ర ఎండల కారణంగా హీట్‌స్ట్రోక్‌కు గురవుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా జపాన్‌కు చెందిన రిఫ్రిజరేషన్ టెక్నాలజీ సంస్థ SDRS…
గురువారం, 23 జూలై 2026

