
Andhra Pradesh
Good News: ఏపీ ప్రభుత్వరంగ ఉద్యోగులకు గుడ్న్యూస్.. రిటైర్మెంట్ వయసు పెంపుకు గ్రీన్ సిగ్నల్?
Good News: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త ఇవ్వబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న రిటైర్మెంట్ వయసు 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచే విషయంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఏర్పాటు…
సోమవారం, 23 మార్చి 2026