
Andhra Pradesh
Palnadu: గురజాలలో దారుణ పరిస్థితులు.. డయేరియా బాధితులను ఆదుకోవాలి
Palnadu: గతంలో ఎప్పుడూ లేని విధంగా పల్నాడులో, ముఖ్యంగా గురజాలలో డయేరియా విజృంభిస్తోందని, వ్యాధికి ఇప్పటికే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గురజాలలో (Palnadu) పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్న ఆయన,…
శుక్రవారం, 25 అక్టోబర్ 2024