
International
Greece Protests: గ్రీస్‌లో ధరల మంట.. రోడ్లపైకి విద్యార్థులు, టీచర్లు.. యూరప్‌లో విస్తరిస్తున్న నిరసన సెగలు!
Greece Protests: పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, ఇంధన ఖర్చులు, జీవన వ్యయ భారంపై యూరప్‌లో ప్రజల అసంతృప్తి వ్యక్తమవుతోంది. గ్రీస్ రాజధాని ఏథెన్స్లో భారీ ప్రదర్శనలు జరుగుతున్నాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ట్రక్కు డ్రైవర్లు, వివిధ వృత్తుల వారు…
గురువారం, 22 అక్టోబర్ 2026