
Andhra Pradesh
Sukanya Samriddhi Yojana: రూ.22.5 లక్షలు పెట్టుబడి.. మెచ్యూరిటీకి రూ.71 లక్షలకు పైగా.. కుమార్తెల కోసం బెస్ట్ సేవింగ్స్ స్కీమ్ ఇదే!
Sukanya Samriddhi Yojana: కుమార్తె భవిష్యత్తు కోసం సురక్షితమైన పెట్టుబడి మార్గం వెతుకుతున్న తల్లిదండ్రులకు సుకన్య సమృద్ధి యోజన (SSY) అత్యుత్తమ ప్రభుత్వ పథకాలలో ఒకటిగా నిలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ చిన్న పొదుపు పథకం ద్వారా…
గురువారం, 23 జూలై 2026