
Business
Android 18: కీలక మార్పులు.. Gemini తరహా అధికారాలు ఇతర AI అసిస్టెంట్లకూ!
Android 18: ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో గూగుల్ ఆధిపత్యాన్ని తగ్గించే దిశగా యూరోపియన్ యూనియన్ కీలక నిర్ణయం తీసుకుంది. గూగుల్‌కు చెందిన Gemini AIకి ప్రస్తుతం అందుబాటులో ఉన్న కెమెరా, మైక్రోఫోన్, స్క్రీన్ కంటెంట్, వాయిస్ కమాండ్, యాప్‌ల నియంత్రణ…
మంగళవారం, 21 జూలై 2026