
Andhra Pradesh
Andhra Pradesh Crime: 15 తులాల బంగారం మిస్సింగ్.. ఇంట్లోకి రానివ్వని భర్త.. పసికందుతో ఇంటి ముందు మహిళ
Andhra Pradesh Crime: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఒక మహిళ ఎదుర్కొంటున్న విషాద ఘటన స్థానికులను కలిచివేస్తోంది. చిన్న అజాగ్రత్తగా ప్రారంభమైన ఈ సంఘటన చివరికి ఆమె జీవితాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. బంగారు ఆభరణాలు పోవడం ఒకవైపు…
శనివారం, 18 ఏప్రిల్ 2026