
International
Iran Trade : ఇరాన్‌తో వాణిజ్యం చేస్తే 25% సుంకం.. మరోసారి ప్రపంచ దేశాలకు ట్రంప్ హెచ్చరిక
Iran Trade : ఇరాన్‌తో వాణిజ్య సంబంధాలు కొనసాగించే దేశాలపై 25 శాతం సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్లో కొనసాగుతున్న హింసాత్మక నిరసనలను అణిచివేయడంపై టెహ్రాన్‌పై ఒత్తిడి…
మంగళవారం, 13 జనవరి 2026