
Hanuman: హనుమాన్ మూవీ ఛాన్స్ మిస్ చేసిన హీరోయిన్… “అప్పుడు నాకు బుద్ధి లేదు” అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు
Hanuman: టాలీవుడ్‌లో ఒక సినిమా కథ మొదట ఒక హీరో లేదా హీరోయిన్‌కు వెళ్లి, తర్వాత మరో నటుడి చేతుల్లోకి మారడం చాలా సాధారణం. చాలా సందర్భాల్లో అలా మారిన కథలే తర్వాత భారీ విజయాలు సాధిస్తుంటాయి. ఇటీవల…


