
Garuda Puranam: గరుడ పురాణంలో 10 ఆసక్తికర విషయాలు.. మరణం నుంచి కర్మఫలం వరకు ఏం చెబుతోంది?
Garuda Puranam: హిందూ ధర్మంలోని అష్టాదశ మహాపురాణాల్లో గరుడ పురాణం ఒకటి. శ్రీమహావిష్ణువు తన వాహనమైన గరుడుడికి ధర్మం, కర్మ, జీవితం, మరణం, మరణానంతర ప్రయాణం, పుణ్యపాపాల ఫలితాల గురించి వివరించిన సంభాషణ రూపంలో ఈ పురాణం సాగుతుంది.…






