
Crime News
Secunderabad: శబరి ఎక్స్ప్రెస్లో షాకింగ్ ఘటన.. భార్య కళ్లెదుటే ప్రియురాలితో కలిసి విషం తాగిన భర్త
Secunderabad: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోకి ప్రవేశిస్తున్న శబరి ఎక్స్ప్రెస్ రైలులో చోటుచేసుకున్న ఓ సంఘటన ప్రయాణికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. భార్య ముందే భర్త తన ప్రియురాలితో కలిసి విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది.…
శుక్రవారం, 10 జూలై 2026