Cinema
Ameesha Patel: ‘కహో నా ప్యార్ హై’తో స్టార్.. ‘గదర్ 2’తో సెన్సేషన్.. ఇప్పుడు ‘గదర్ 3’పై అంచనాలు..!
Ameesha Patel: బాలీవుడ్లో తొలి సినిమాతోనే స్టార్డమ్ అందుకున్న హీరోయిన్లు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి అరుదైన నటీమణుల్లో అమీషా పటేల్ ఒకరు. 2000లో విడుదలైన ‘కహో నా ప్యార్ హై’…