
Life Style
Bone Health: ఎముకలు ఉక్కులా బలంగా ఉండాలా?.. రోజూ తినాల్సిన ఆహారాలు ఇవే!
Bone Health: ఎముకలు శరీరానికి ఆధారం. వయసు పెరిగేకొద్దీ ఎముకల సాంద్రత తగ్గడం సహజమే అయినప్పటికీ సరైన ఆహారం, వ్యాయామం లేకపోతే అవి మరింత బలహీనపడే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా కాల్షియం, విటమిన్-డి, ప్రొటీన్, మెగ్నీషియం వంటి పోషకాలు…
శనివారం, 18 జూలై 2026