
Life Style
Fish Pulusu Recipe: ఒక్కసారి ఇలా చేపల పులుసు చేశారంటే.. మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు!
Fish Pulusu Recipe: చేపల పులుసు పేరు వినగానే నాన్వెజ్ ప్రియులకు నోరూరిపోతుంది. వేడి వేడి అన్నంలో చిక్కటి చేపల పులుసు వేసుకుని తింటే ఆ రుచే వేరు. ముఖ్యంగా ఆంధ్రా వంటకాల్లో చేపల పులుసుకు ప్రత్యేక స్థానం ఉంది.…
ఆదివారం, 11 అక్టోబర్ 2026