
Andhra Pradesh
Indian Railway: సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి గుడ్న్యూస్.. ప్రత్యేక రైళ్ల షెడ్యూల్ ప్రకటించిన రైల్వేశాఖ
Indian Railway: సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూర్లకు వెళ్లే ప్రయాణికులకు రైల్వేశాఖ శుభవార్త అందించింది. పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని Indian Railways ఆధ్వర్యంలోని South Central Railway పలు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. రద్దీ అధికంగా ఉండే…
మంగళవారం, 23 డిసెంబర్ 2025