
Good News for Farmers: రైతులకు గుడ్‌న్యూస్.. కొత్త Fertilizer Appతో ముందుగానే ఎరువులు బుక్ చేసుకునే అవకాశం
Good News for Farmers: దేశంలో ఎరువుల పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా, సులభంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. రైతులు ఎరువుల కోసం దుకాణాల వద్ద గంటల తరబడి వేచి…



