
Cinema
Malayalam filmmaker Ranjith Balakrishnan: లైంగిక వేధింపుల కేసు.. డైరెక్టర్ కు షాక్
Malayalam filmmaker Ranjith Balakrishnan: లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన మలయాళ దర్శకుడు రంజిత్ బాలకృష్ణన్పై కేరళ ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (FEFKA) కఠిన చర్యలు తీసుకుంది. ఆయనను తక్షణమే ఫెడరేషన్ సభ్యత్వం నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.…
శుక్రవారం, 3 ఏప్రిల్ 2026