
Astrology
valentines day: ప్రేమికుల దినోత్సవం: ప్రేమను వ్యక్తపరచడానికి ఇదే సరైన సమయం.. ఎలా ఎక్స్ప్రెస్ చేయాలంటే..
valentines day: ప్రతి ఏడాది ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. ప్రేమను వ్యక్తపరచడానికి, మనసులోని భావాలను చెప్పడానికి ఈ రోజు ప్రత్యేకమైన సందర్భంగా భావిస్తారు. కేవలం ప్రేమికులకే కాదు… భార్యాభర్తలు, స్నేహితులు, కుటుంబ సభ్యుల…
శనివారం, 14 ఫిబ్రవరి 2026