
Andhra Pradesh
Kurnool bus fire : కర్నూలు జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం: కావేరి ట్రావెల్స్ బస్సు మంటల్లో కాలిపోయి 20 మందికి పైగా మృతి
Kurnool bus fire : ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర అగ్నిప్రమాదం మొత్తం రాష్ట్రాన్ని విషాదంలో ముంచేసింది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు (నెంబర్: DD…
శుక్రవారం, 24 అక్టోబర్ 2025