
Sports
Vaibhav Sooryavanshi: ఓవర్లో 6 సిక్సర్లు.. ఫాస్టెస్ట్ సెంచరీ.. 15 ఏళ్ల వైభవ్ డ్రీమ్స్ చూస్తే మైండ్‌బ్లోయింగ్!
Vaibhav Sooryavanshi: వయసు 15 ఏళ్లే.. కానీ లక్ష్యాలు మాత్రం ప్రపంచ క్రికెట్ రికార్డులను తిరగరాసే స్థాయిలో ఉన్నాయి. భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించాడు. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు ముందు…
మంగళవారం, 6 అక్టోబర్ 2026