
Andhra Pradesh: కృష్ణా డెల్టాకు వెంటనే నీరు విడుదల చేయాలి.. రాయలసీమకు కూడా సాగునీరు అందించాలి
Andhra Pradesh: కృష్ణా డెల్టా రైతులను సంక్షోభంలోకి నెట్టకుండా వెంటనే పులిచింతల ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయాలని, అలాగే రాయలసీమలోని హంద్రీ-నీవా, కేసీ కాలువలకు కూడా సాగునీటిని అందించాలని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ రాష్ట్ర వ్యవసాయ…








