
Agriculture
Andhra Pradesh: ధాన్యం సేకరణ ఆలస్యంతో రైతులకు తీవ్ర నష్టం.. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి
Andhra Pradesh: రాష్ట్రంలో రబీ సీజన్‌కు సంబంధించిన ధాన్యం సేకరణలో జరుగుతున్న ఆలస్యం రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నదని వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి యం.వి.ఎస్ నాగిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గోదావరి డెల్టా ప్రాంతంలో కోతలు వేగంగా జరుగుతున్నప్పటికీ,…
శనివారం, 11 ఏప్రిల్ 2026