
Maharashtra News: మొబైల్ ఫోన్ కోసం గొడవ.. కొడుకును కాపాడబోయి తల్లిదండ్రుల మృతి
Maharashtra News: మహారాష్ట్రలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మొబైల్ ఫోన్ విషయంలో తల్లిదండ్రులతో జరిగిన గొడవతో ఓ యువకుడు కొండపైకి వెళ్లాడు. అతడిని కాపాడేందుకు వెళ్లిన తల్లిదండ్రులు కూడా ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. చివరకు ఒకే కుటుంబానికి…


