
Nazriya Nazim: 19 ఏళ్లకే పెళ్లి.. స్టార్‌డమ్ మధ్యలోనే సినిమాలకు బ్రేక్ ఇచ్చిన మలయాళ క్యూటీ
Nazriya Nazim: దక్షిణాది చిత్రపరిశ్రమలో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటీమణుల్లో Nazriya Nazim ఒకరు. అందం, అమాయకమైన నటన, నేచురల్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ మలయాళ బ్యూటీ.. కెరీర్ పీక్స్‌లో ఉండగానే ప్రేమ…



