
Andhra Pradesh
Heatwave: దేశవ్యాప్తంగా మండుతున్న ఎండలు.. ఏపీ, తెలంగాణలో రెడ్ అలర్ట్లు.. ప్రజలకు IMD హెచ్చరికలు
Heatwave: దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. ఉత్తర భారతదేశం నుంచి దక్షిణాది రాష్ట్రాల వరకు వడగాలులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. భారత వాతావరణ శాఖ (IMD) తాజా అంచనాల ప్రకారం రాబోయే ఆరు రోజుల పాటు పలు…
గురువారం, 21 మే 2026