
National
NTA Overhaul: NTAలో భారీ ప్రక్షాళన.. 50 మందికి పైగా సిబ్బంది తొలగింపు, 10 కీలక పోస్టులకు కొత్త నియామకాలు
NTA Overhaul: దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, అభ్యర్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న పోటీ పరీక్షలను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)లో భారీ ప్రక్షాళన మొదలైంది. ఇటీవల వరుసగా పరీక్షల నిర్వహణలో తలెత్తిన సమస్యలు, UGC-NETలో ప్రశ్నపత్రాలకు…
బుధవారం, 19 ఆగస్టు 2026