
National
PM Modi: పేపర్ లీక్‌లపై ప్రధాని మోదీ కీలక నిర్ణయం.. ఇక ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల్లోనే విచారణ, దోషులకు కఠిన శిక్షలు
PM Modi: దేశవ్యాప్తంగా పోటీ పరీక్షల పేపర్ లీక్ ఘటనలు విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల వ్యవస్థపై విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు, పేపర్ లీక్ కేసుల్లో నిందితులకు వేగంగా శిక్షలు…
గురువారం, 23 జూలై 2026