
Esther Noronha: హీరోయిన్‌గా మాత్రమే కాదు.. నటిగా గుర్తింపు కావాలి.. బోల్డ్ పాత్రలపై ఎస్తర్ నోరోన్హా ఆసక్తికర వ్యాఖ్యలు
Esther Noronha: ఒకప్పుడు భీమవరం బుల్లోడు వంటి తెలుగు సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరైన నటి ఎస్తర్ నోరోన్హా ఇప్పుడు విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ తన కెరీర్‌లో కొత్త దారిలో సాగుతున్నారు. సంప్రదాయబద్ధంగా, డీసెంట్ పాత్రల్లో కనిపించిన ఎస్తర్.. ఆ…


