
National
Rahul Gandhi: రాహుల్ గాంధీ నుంచి ప్రధాని మోదీకి ఘాటు కౌంటర్.. విద్యార్థుల డిమాండ్లపై ఎక్స్‌లో తీవ్ర విమర్శలు
Rahul Gandhi: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ఎక్స్ (X) వేదికగా ప్రధాని మోదీ చేసిన పోస్టును రీట్వీట్ చేస్తూ ఘాటుగా స్పందించారు.…
గురువారం, 23 జూలై 2026
