
Cinema
Dil Raju: దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు.. నిర్మాతలకు విలువలేదంటూ.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్
Dil Raju: టాలీవుడ్ అగ్రనిర్మాత Dil Raju చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ రోజుల్లో నిర్మాతలకు విలువ తగ్గిపోతోందని, నిర్మాత అంటే ఇచ్చేవాడని… కానీ ఇప్పుడు అందరూ తీసుకునేవాళ్లే అన్నట్టు పరిస్థితి మారిపోయిందని…
గురువారం, 19 ఫిబ్రవరి 2026
