
Food
Children Health: పిల్లలు ఫోన్ చూస్తూ తింటున్నారా? ఈ అలవాటు జీర్ణక్రియకే కాదు.. ఊబకాయానికీ కారణం కావచ్చు
Children Health: ఈ రోజుల్లో చాలామంది ఇళ్లలో భోజనం పెట్టగానే పిల్లల చేతికి మొబైల్ ఇవ్వడం సాధారణంగా మారిపోయింది. అన్నం తినిపించడానికి రీల్స్, షార్ట్స్ లేదా కార్టూన్లు చూపించడం తల్లిదండ్రులకు సులభమైన మార్గంగా అనిపిస్తుంది. పిల్లలు మారాం చేయకుండా…
బుధవారం, 19 ఆగస్టు 2026
