
Supreme Court: విమాన టికెట్ ధరలకు ఇక నియంత్రణ వస్తుందా? కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
Supreme Court: పండుగలు, సెలవులు, అత్యవసర పరిస్థితుల్లో విమాన టికెట్ ధరలు ఒక్కసారిగా భారీగా పెరగడం వల్ల సామాన్య ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే అంశంపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, విమాన ఛార్జీల నియంత్రణకు సంబంధించి రూపొందించిన…


