
Astrology
Ashada Masam: ఆషాఢ మాసంలో పెళ్లిళ్లు ఎందుకు చేయరు? ఆచారం వెనుక ఆధ్యాత్మిక, సామాజిక కారణాలు ఇవే!
Ashada Masam: హిందూ సంప్రదాయంలో ఆషాఢ మాసానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఈ నెలలో పూజలు, వ్రతాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తారు. అదే సమయంలో వివాహాలు, గృహప్రవేశాలు, ఉపనయనాలు వంటి కొన్ని శుభకార్యాలను సాధారణంగా నిర్వహించరు. ఆషాఢ…
ఆదివారం, 19 జూలై 2026