
Sashastra Seema Bal: SSBలో 76 పోస్టులు.. ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం అవకాశం
Sashastra Seema Bal: కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన Sashastra Seema Bal (SSB) గ్రూప్ ‘సి’ నాన్-గెజిటెడ్ విభాగంలో మొత్తం 76 కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టుల వివరాలు…





