
Cinema
Mrunal Thakur: మృణాళ్ ఠాకూర్ డీప్‌ఫేక్ ఫొటోలు వైరల్.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హీరోయిన్.. తొలగించకపోతే చట్టపరమైన చర్యలు
Mrunal Thakur: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న కొద్దీ దాని ప్రయోజనాలతో పాటు దుర్వినియోగం కూడా పెరుగుతోంది. ముఖ్యంగా సినీ ప్రముఖులు, మహిళా సెలబ్రిటీలు డీప్‌ఫేక్ ఫొటోలు, వీడియోల రూపంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
గురువారం, 6 ఆగస్టు 2026