
Crime News
Hyderabad Crime: ఉద్యోగం పోయిందని కక్ష.. మాజీ ఉద్యోగి నిర్వాకం, కంపెనీకి రూ.1.64 కోట్ల నష్టం
Hyderabad Crime: హైదరాబాద్‌లో ఉద్యోగం కోల్పోయిన ఓ మాజీ ఉద్యోగి తన పాత కంపెనీపై కక్ష పెంచుకుని చేసిన నిర్వాకం వెలుగులోకి వచ్చింది. కంపెనీ క్లయింట్లకు సంబంధించిన క్రెడిట్ కార్డు వివరాలను దుర్వినియోగం చేసి ఏకంగా రూ.1.64 కోట్ల…
ఆదివారం, 23 ఆగస్టు 2026

