
Petrol Diesel Price Hike: మరోసారి పెరిగిన ఇంధన ధరలు.. లీటరుకు ఎంత పెరిగిందంటే?
Petrol Diesel Price Hike: దేశవ్యాప్తంగా వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం మరోసారి భారీ షాక్ ఇచ్చింది. ఇప్పటికే రెండు సార్లు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు తాజాగా మూడోసారి పెరిగాయి. తాజా నిర్ణయం ప్రకారం పెట్రోల్‌పై లీటరుకు 87…





