
Marriage Registration: ఆ ఒక్కటే సరిపోదు.. సప్తపది లేకపోతే హిందూ వివాహం చెల్లదు: గుజరాత్ హైకోర్టు
Marriage Registration: హిందూ వివాహ వ్యవస్థకు సంబంధించి గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేవలం మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉండటం వల్ల మాత్రమే హిందూ వివాహం చట్టబద్ధం కాదని, హిందూ సంప్రదాయం ప్రకారం…



