
Business
LPG Users Alert: గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు కొత్త రూల్స్.. PNG కనెక్షన్ తీసుకుంటే 30 రోజుల్లో ఏం చేయాలి?
LPG Users Alert: దేశవ్యాప్తంగా ఎల్పీజీ (LPG) గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తున్న కోట్లాది కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ముఖ్యంగా పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) సేవలు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో నివసించే వినియోగదారులకు…
మంగళవారం, 9 జూన్ 2026
