Life Style
Constipation: మలబద్ధకం, పైల్స్ సమస్యలకు పరిష్కారాలు… తినాల్సిన పండ్లు, ఆహారం ఇవే!
Constipation: ప్రస్తుత కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న సాధారణ ఆరోగ్య సమస్యల్లో మలబద్ధకం మరియు పైల్స్ ముఖ్యమైనవి. తక్కువ ఫైబర్ ఉన్న ఆహారం, తక్కువ నీరు తాగడం, ఎక్కువసేపు కూర్చునే జీవనశైలి వంటి…