
Chandrababu: మూర్ఖత్వం, చేతగానితనం వల్లే పోలవరం ఆపేశారు
chandra babu naidu latest news: పోలవరం ప్రాజెక్ట్ లో గత జగన్ సర్కార్ తప్పిదాలే శాపంగా మారాయని సీఎం చంద్రబాబు అన్నారు. టీడీపీ కంటిన్యూగా అధికారంలో ఉంటే ఈ పాటికి పోలవరం పూర్తయ్యేదన్నారు. కక్షతో, మూర్ఖత్వంతో జగన్…







