
Cinema
Kalyani Priyadarshan: తెలుగులో తక్కువ సినిమాలే.. కానీ ఈ మలయాళ బ్యూటీ క్రేజ్!
Kalyani Priyadarshan: మలయాళ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక కళ్యాణి ప్రియదర్శన్.. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకులపై మంచి ప్రభావం చూపించారు. ‘హలో’, ‘చిత్రలహరి’, ‘రణరంగం’ చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన ఆమె..…
బుధవారం, 23 సెప్టెంబర్ 2026