
Andhra Pradesh
Janasena MLA Chirri Balaraju: జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై తీవ్ర ఆరోపణలు.. విచారణకు హై లెవెల్ కమిటీ!
Janasena MLA Chirri Balaraju: కూటమి ఎమ్మెల్యేలపై వరుస వివాదాలు.. జనసేనలో అంతర్గత క్రమశిక్షణపై చర్చ.. ఆరోపణలపై విచారణకు ముగ్గురు సభ్యులతో కమిటీ.. తప్పు తేలితే పార్టీ చర్యలు తీసుకుంటుందా? ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన…
శనివారం, 10 అక్టోబర్ 2026