
Business
Huawei MateBook Pro S: పేపర్ చూపిస్తే చాలు.. సెకన్లలో స్కాన్ చేసే ల్యాప్టాప్! చైనా టెక్నాలజీపై నెట్టింట చర్చ
Huawei MateBook Pro S: చైనాకు చెందిన టెక్నాలజీ దిగ్గజం హువావే రూపొందించిన వినూత్న ల్యాప్టాప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సాధారణంగా ల్యాప్టాప్ కెమెరాను వీడియో కాల్స్, ఆన్లైన్ సమావేశాల కోసం ఉపయోగిస్తాం. కానీ హువావే…
శనివారం, 22 ఆగస్టు 2026