
Irumudi Movie: ఇరుముడిలో రవితేజతో కనిపించిన ఈ చిన్నారి ఎవరో తెలుసా? మహేష్ బాబుకు తల్లిగా నటించాలనుందట!
Irumudi Movie: మాస్ మహారాజ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ఇరుముడి ప్రస్తుతం థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రవితేజ, ప్రియా భవానీ శంకర్…







