
Cinema
Chennai Love Story OTT: కిరణ్ అబ్బవరం సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్.. సోనీ లివ్లో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Chennai Love Story OTT: టాలీవుడ్లో వరుసగా విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న యువ హీరో కిరణ్ అబ్బవరం మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కిరణ్ అబ్బవరం, శ్రీగౌరీ ప్రియ జంటగా నటించిన చెన్నై లవ్ స్టోరీ…
సోమవారం, 10 ఆగస్టు 2026