
Andhra Pradesh
300 Cell towers: మారుమూల గిరిజన ప్రాంతాలకు టెలికాం సేవలు.. ఏపీలో 300 సెల్టవర్ల ప్రారంభం
300 Cell towers: ఆంధ్రప్రదేశ్లో మారుమూల గిరిజన ప్రాంతాలకు టెలికాం సేవలు సమర్థంగా అందించేందుకు ఏపీ ప్రభుత్వం చొరవ తీసుకుంది. రాష్ట్రంలో మారుమూల గ్రామాల్లో సిగ్నల్స్ కోసం 300 సెల్టవర్లను ప్రారంభించారు సీఎం జగన్. ఇవాళ తాడేపల్లి నుంచి…
శుక్రవారం, 26 జనవరి 2024