
Pranavi Manukonda: బ్లాక్ శారీలో మతి పోగొడుతున్న చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్‌గా దూసుకెళ్తున్న ఈ తెలుగు బ్యూటీ ఎవరో తెలుసా?
Pranavi Manukonda: ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా వెండితెరపై కనిపించి ప్రేక్షకుల మనసు దోచుకున్న చాలామంది ఇప్పుడు హీరోహీరోయిన్లుగా తమ సత్తా చాటుతున్నారు. మరికొందరు సోషల్ మీడియాలో తమ స్టైలిష్ ఫొటోషూట్లతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అలాంటి వారిలో తెలుగు…



